Share News

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు..

ABN , Publish Date - Oct 27 , 2026 | 06:19 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు..
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు నారాయణగిరి నాలుగు షెడ్లలో ఉన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd2.jpgశనివారం హుండీ ఆదాయం: రూ.4.13 కోట్లు

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 85,369

తలనీలాలు సమర్పించినవారు: 26,414


ఈ వార్తలు కూడా చదవండి:

స్వార్థం కోసం.. రాష్ట్ర ప్రయోజనాలూ తాకట్టు!

జగనన్నా.. ఇళ్లన్నీ నీవేనా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 06:19 AM