Share News

వెంకన్న దర్శనానికి 12 గంటలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:51 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.

వెంకన్న దర్శనానికి 12 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgమంగళవారం హుండీ ఆదాయం: రూ.4.94 కోట్లు

బుధవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 76,464

తలనీలాలు సమర్పించినవారు: 36,913


ఈ వార్తలు కూడా చదవండి:

దక్షిణాది ప్రగతికి కలిసి కదులుదాం

బీసీ రిజర్వేషన్లపై మేమైతే కోర్టుకు వెళ్లం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 21 , 2026 | 06:51 AM