Share News

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

ABN , Publish Date - Aug 26 , 2026 | 06:51 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgఆదివారం హుండీ ఆదాయం: రూ.4.61 కోట్లు

సోమవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 77,085

తలనీలాలు సమర్పించినవారు: 33,766


ఈ వార్తలు కూడా చదవండి:

సస్పెన్షన్‌లోనే పీఎస్ఆర్‌ రిటైర్మెంట్‌!

‘జగనన్న కనెక్ట్స్‌'కు ఎదురు దెబ్బ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 06:51 AM