Share News

భేష్‌... బాగా చేస్తున్నారు!

ABN , Publish Date - Jul 31 , 2026 | 08:58 AM

ఇంటింటికీ కూటమి కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు నాలుగో రోజు రాష్ట్రవ్యాప్తంగా 2.80 లక్షల ఇళ్లకు వెళ్లాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాయి.

భేష్‌... బాగా చేస్తున్నారు!

  • ఇంటింటికీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న శ్రేణులకు లోకేశ్‌ ఫోన్లు

అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ కూటమి కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు నాలుగో రోజు రాష్ట్రవ్యాప్తంగా 2.80 లక్షల ఇళ్లకు వెళ్లాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాయి. ఇంటింటికీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న క్యాడర్‌కు పార్టీ నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌ స్వయంగా ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. మరికొందరికి స్వయంగా అభినందనల ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు.


వార్తలు కూడా చదవండి...

హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు

కియాతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 08:59 AM