Share News

ప్రత్యేక రైళ్ల కొనసాగింపు

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:59 AM

వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు కొనసాగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.

ప్రత్యేక రైళ్ల కొనసాగింపు

తిరుపతి: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు కొనసాగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. తిరుపతి, తిరుచానూరు రైల్వేస్టేషన్ల నుంచి వివిధ నగరాలకు రైళ్లు నడపనున్నారు.


tpt2...jpg

ప్రత్యేక రైళ్ల వివరాలు...

17న ట్రైన్‌ నెంబర్‌ 07605 తిరుపతి - అనకాపల్లి, 18న నాందేడ్‌ - తిరుచానూరు(07015), 19 తిరుచానూరు - నాందేడ్‌(07016), 19న చర్లపల్లి-తిరుచానూరు(07017), 19న అనకాపల్లి - తిరుపతి(07606), 20న తిరుచానూరు-చర్లపల్లి(07018), 20న జైపూర్‌-తిరుచానూరు (07609), 21న తిరుచానూరు-జైపూర్‌(07610), 21న తిరుపతి-చర్లపల్లి (07000), 22న చర్లపల్లి-తిరుపతి(07001), 23న తిరుపతి - చర్లపల్లి(07002), 24న చర్లపల్లి-తిరుపతి(07031), 22న చర్లపల్లి-తిరుచానూరు(07751), 23న తిరుచానూరు-చర్లపల్లి(07752), 23న కాచిగూడ-తిరుచానూరు (07787), 24న తిరుచానూరు-కాచిగూడ(07788)


tpt2.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

రాజధాని అమరావతి జోలికొస్తే ఖబడ్దార్‌

గన్‌ పేరుందని మావిగన్‌ అంటావా!: రామకృష్ణ

Read Latest Telangana News and National News

Updated Date - Apr 14 , 2026 | 06:59 AM