Share News

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:36 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో 2 షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


balaji.jpg

శనివారం హుండీ ఆదాయం: రూ.3.59 కోట్లు

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 77,743

తలనీలాలు సమర్పించినవారు: 30,276


ఈ వార్తలు కూడా చదవండి:

రాజధాని అమరావతి జోలికొస్తే ఖబడ్దార్‌

గన్‌ పేరుందని మావిగన్‌ అంటావా!: రామకృష్ణ

Read Latest Telangana News and National News

Updated Date - Apr 14 , 2026 | 07:12 AM