Share News

ఇంట్లోకి చొరబడ్డ నాగుపాము

ABN , Publish Date - Apr 09 , 2026 | 10:53 AM

తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట గ్రామంలో ఓ ఇంటిలోకి నాగుపాము చొరబడింది.

ఇంట్లోకి చొరబడ్డ నాగుపాము

చిట్టమూరు(తిరుపతి): తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట గ్రామంలో ఓ ఇంటిలోకి నాగుపాము చొరబడింది. బుధవారం ఉదయం ఇంటి యజమాని రమణమ్మ గ్యాస్‌ సిలిండర్‌ను కదిలించడంతో బుసకొడుతూ ఒక్కసారిగా పాము పడగెత్తింది. భయపడ్డ రమణమ్మ ఇరుగు పొరుగు వారిని పిలిచింది. చివరకు వాకాడు బీసీ కాలనీ నుంచి పాములు పట్టే వెంకటేశ్వర్లును పిలిపించగా దాన్ని పట్టి నీళ్ల బాటిల్లో బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశాడు.


nani1.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు..

‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య

Read Latest Telangana News and National News

Updated Date - Apr 09 , 2026 | 10:53 AM