Funny Viral Video: ఆచీ తూచీ అడుగు వేయమనేది ఇందుకే.. ఇతడికి ఏమైందో చూస్తే పగలబడి నవ్వుతారు..
ABN , Publish Date - Mar 12 , 2025 | 07:04 PM
పంట పొలాల్లోకి వెళ్లిన ఓ వ్యక్తి మధ్యలో ఓ నీటి కుంటను దాటాల్సి వచ్చింది. అయితే బురద అంటకుండా నీళ్లను దాటాలని అనుకున్న ఆ వ్యక్తి.. చెప్పులను చేతిలోకి తీసుకుని దాటే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. .

ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ఓ ప్రపంచం అయిపోయింది. అందులోకి వెళ్లిన వ్యక్తి అంత సులభంగా బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి వారికి ఆకట్టుకునేందుకు నెట్టింట అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు తెగ నవ్వు తెప్పిస్తుంటారు. అలాంటి నవ్వు తెప్పించే వీడియో ఒకటి ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నీటిలో నడుస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ఆచీతూచీ అడుగు వేయమనేది ఇందుకే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పంట పొలాల్లోకి వెళ్లిన ఓ వ్యక్తి మధ్యలో ఓ నీటి కుంటను దాటాల్సి వచ్చింది. అయితే బురద అంటకుండా నీళ్లను దాటాలని అనుకున్న ఆ వ్యక్తి.. చెప్పులను చేతిలోకి తీసుకుని దాటే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.
Bike Viral Video: ఈ బైక్‌ను ఢీకొట్టడం అంతా ఈజీ కాదు.. ఎలా తయారు చేశాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..
నీటి మధ్యలో అడుగు పెట్టగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా (man fell into hole in water) లోపల కూరుకుపోతాడు. నీళ్లలో మునిగిపోయిన ఆ వ్యక్తి.. కాసేపటికి పైకి లేచి షాక్ అవుతాడు. బురద అంటకుండా నీటిని దాటాలని చూస్తే.. చివరకు మొత్తం బురదమయంగా మారడం చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Crocodile Viral Video: అది మొసలిరా అయ్యా.. నీటిలోంచి ఎలా రప్పించాడో చూస్తే షాకవ్వాల్సిందే..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆచీతూచీ అడుగు వేయాలనేది ఇందుకే’’.. అంటూ కొందరు, ‘‘ఏదో చేయాలని చూస్తే.. చివరకు ఇంకేదో జరిగింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 600కి పైగా లైక్‌లు, 1.42 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: థింక్ డిఫరెంట్ అంటే ఇదేనేమో.. కష్టపడి చేయాల్సిన పనిని.. సింపుల్ ట్రిక్‌తో చేసిందిగా..