ప్రారంభమైన వరుణ మహాయాగం.. పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Aug 10 , 2026 | 08:40 AM

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని, జలాశయాలు నిండాలని నాగార్జునసాగర్ సమీపంలోని విజయ విహార్‌లో మహా వరుణ యాగం ప్రారంభమైంది.

ఇంటర్‌నెట్ డెస్క్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని, జలాశయాలు నిండాలని నాగార్జునసాగర్ సమీపంలోని విజయ విహార్‌లో మహా వరుణ యాగం ప్రారంభమైంది. ఈ పవిత్ర యాగం ముగింపు సందర్భంగా నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు


వార్తలు కూడా చదవండి...

కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క

తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్‌

సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Aug 10 , 2026 | 08:41 AM