రామప్ప ఆలయ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం

ABN, Publish Date - Sep 06 , 2026 | 08:26 PM

రామప్ప ఆలయ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 17వ శతాబ్దం నుంచి అభిషేకాలు నిర్వహించడానికి ఆటంకంగా ఉన్న మూసుకుపోయిన 'సోమసూత్రం' (గర్భగుడి నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం) ఎట్టకేలకు తెరుచుకుంది.

ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): రామప్ప ఆలయ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 17వ శతాబ్దం నుంచి అభిషేకాలు నిర్వహించడానికి ఆటంకంగా ఉన్న మూసుకుపోయిన 'సోమసూత్రం' (గర్భగుడి నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం) ఎట్టకేలకు తెరుచుకుంది. ఆధునిక సాంకేతిక నిపుణులు 'సాఫ్ట్ డ్రిల్లింగ్ విధానం' (Soft Drilling Technique) ద్వారా ఏ మాత్రం శిల్ప సంపదకు భంగం కలగకుండా ఈ అద్భుతాన్ని సాధించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అనే మొక్కను మొలవనివ్వను: సీఎం రేవంత్‌రెడ్డి

చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు కొత్త మార్గదర్శకాలు

గణేశ్ ఉత్సవాలపై సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు.. నెల రోజుల పాటు విజిబుల్ పోలీసింగ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated at - Sep 06 , 2026 | 08:31 PM