పులివెందులలో ఉద్రిక్తత..

ABN, Publish Date - Nov 18 , 2026 | 01:48 PM

కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల నేపథ్యంలోనే పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల నేపథ్యంలోనే పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా చక్రాయపేట, వేంపల్లి, వేముల మండలాల్లో గొడవలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు తీవ్రరూపం దాల్చి ఏకంగా దాడులకు దారితీశాయి. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు దిగాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలి: సీఎం చంద్రబాబు

బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్.. ఏపీలో భారీ వర్షాలు..!

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. ఏపీ సమస్యలపై చర్చ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Nov 18 , 2026 | 01:50 PM