ఏపీలో కూటమి జోరు.. 22 జిల్లాల్లో కొలువుదీరిన జడ్పీ ఛైర్మన్లు

ABN, Publish Date - Nov 21 , 2026 | 11:02 AM

ఏపీ వ్యాప్తంగా కొత్త జిల్లా సారధులు కొలువు తీరారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా 22 జిల్లాల్లో టీడీపీ నేతలు జడ్పీ ఛైర్‌పర్సన్లుగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఏపీ వ్యాప్తంగా కొత్త జిల్లా సారధులు కొలువు తీరారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా 22 జిల్లాల్లో టీడీపీ నేతలు జడ్పీ ఛైర్‌పర్సన్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం చంద్రబాబు సోషల్ రీ-ఇంజినీరింగ్‌తో పార్టీ విధేయులకు, యువతకు పెద్దపీట వేశారు. మరోవైపు, ఏపీవ్యాప్తంగా 642 మండలాల్లో అధ్యక్ష ఎన్నికలు పూర్తి కాగా, కూటమి ప్రభంజనం సృష్టించింది.


ఈ వార్తలు కూడా చదవండి...

అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి: ఎంపీ శ్రీభరత్

పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Nov 21 , 2026 | 11:04 AM