ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తులకు కీలక సూచనలు
ABN, Publish Date - Sep 14 , 2026 | 11:13 AM
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ గణేశ్ మండపం వద్ద వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 70 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా కొలువైన ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు భారీ వర్షంలోనూ భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తులకు పోలీసులు పలు కీలక సూచనలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రోశయ్య దూరదృష్టితోనే తెలంగాణకు మిగులు బడ్జెట్: సీఎం రేవంత్‌రెడ్డి
ఢీ10 డ్యాన్స్ విన్నర్ రాజు కేసు.. బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డ్
మట్టి వినాయకుడిని పూజించాలి: హరీశ్‌రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Sep 14 , 2026 | 11:37 AM