సీఎం ఓవరాక్షన్.. ఎంగిలి యాపిల్‌ను అనుచరులపై విసిరిన డీకే
ABN, Publish Date - Jun 09 , 2026 | 05:45 PM
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన సొంత నియోజకవర్గమైన కనకపుర పర్యటనలో భాగంగా ఒక వివాదంలో చిక్కుకున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన సొంత నియోజకవర్గమైన కనకపుర పర్యటనలో భాగంగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. హారహళ్లిలో స్థానికులు ఆయనకు భారీ యాపిల్ మాలలతో ఘనస్వాగతం పలికారు. ఆ సమయంలో ఆయన యాపిల్ మాలను అందుకుని, కొన్ని పండ్లను కొరికి, సగం తిన్న యాపిల్స్‌ను ఉత్సాహంతో కేకలు వేస్తున్న తన అనుచరులు, ప్రజల మీదికి విసిరారు. ఈ విషయంపై పలువురు.. డీకే శివకుమార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గుజరాత్‌కు ఎన్నాళ్లు గులాంలుగా ఉంటారు?: సీఎం రేవంత్
ప్రతి నియోజకవర్గంలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Jun 09 , 2026 | 05:46 PM