• Home » Karnataka Congress

Karnataka Congress

వందేమాతరంపై కర్ణాటక అసెంబ్లీలో మళ్లీ రగడ

వందేమాతరంపై కర్ణాటక అసెంబ్లీలో మళ్లీ రగడ

వందేమాతరంపై కర్ణాటక అసెంబ్లీ, విధానసభలో సోమవారం కాసేపు రచ్చ జరిగింది. అధికార పార్టీ నేతలు వందేమాతరంలోని రెండు చరణాలే పాడగా.. ప్రతిపక్ష బీజేపీ నేతలు మొత్తం చరణాలను పాడారు. తర్వాత ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు.

వాల్మీకి కార్పొరేషన్ స్కాం.. మంత్రి పదవికి బి. నాగేంద్ర రాజీనామా

వాల్మీకి కార్పొరేషన్ స్కాం.. మంత్రి పదవికి బి. నాగేంద్ర రాజీనామా

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వాల్మీకి కార్పొరేషన్‌లో రూ.187 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో మంత్రి బి. నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

సీఎం ఓవరాక్షన్.. ఎంగిలి యాపిల్‌ను అనుచరులపై విసిరిన డీకే

సీఎం ఓవరాక్షన్.. ఎంగిలి యాపిల్‌ను అనుచరులపై విసిరిన డీకే

కర్ణాటక ముఖ్యమంత్రి ⁠డీకే శివకుమార్ తన సొంత నియోజకవర్గమైన కనకపుర పర్యటనలో భాగంగా ఒక వివాదంలో చిక్కుకున్నారు.

అంకితభావంతో పనిచేస్తే సామాన్య కార్యకర్త కూడా సీఎం కావచ్చు: డీకే

అంకితభావంతో పనిచేస్తే సామాన్య కార్యకర్త కూడా సీఎం కావచ్చు: డీకే

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న డీకే శివకుమార్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ఏ సామాన్య కార్యకర్త అయినా ముఖ్యమంత్రి స్థాయికి ఎదగవచ్చని ఆయన అన్నారు.

కర్ణాటకలో సీఎం డీకేతో పాటు కొలువుదీరనున్న 14 మంది మంత్రుల నూతన కేబినెట్!

కర్ణాటకలో సీఎం డీకేతో పాటు కొలువుదీరనున్న 14 మంది మంత్రుల నూతన కేబినెట్!

కాంగ్రెస్ ట్రబుల్‌షూటర్ డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ఈ సాయంత్రం బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు మరో 14 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సిద్దరామయ్య 'లాస్ట్ పంచ్'.. కుల గణన నివేదిక ఆమోదంతో డీకే, రాహుల్‌కు చెక్!

సిద్దరామయ్య 'లాస్ట్ పంచ్'.. కుల గణన నివేదిక ఆమోదంతో డీకే, రాహుల్‌కు చెక్!

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా నిజానికి అంత నిశ్శబ్దంగా సాగ లేదు. తాను కుర్చీ ఖాళీ చేస్తూ.. తన తదుపరి వారసుడు డీకే శివకుమార్‌కు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఒక పవర్ ఫుల్ 'పొలిటికల్ టైమ్ బాంబ్'ను బహుమతిగా ఇచ్చి వెళ్లారు.

రెండేళ్లలో చరిత్ర తిరగరాయగలరా? కర్ణాటక కాబోయే సీఎం డీకే ముందున్న సవాళ్లేమిటి?

రెండేళ్లలో చరిత్ర తిరగరాయగలరా? కర్ణాటక కాబోయే సీఎం డీకే ముందున్న సవాళ్లేమిటి?

కర్ణాటక ఎన్నికల చరిత్రలో గత 40 ఏళ్లుగా ఏ అధికార పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది. కర్ణాటక కొత్త సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టబోతోన్న డీకే శివకుమార్ చేతిలో కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది.

కర్ణాటక అసెంబ్లీలో కలకలం రేపిన గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్

కర్ణాటక అసెంబ్లీలో కలకలం రేపిన గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ చేసిన ప్రారంభోపన్యాసంలో హైడ్రామా నెలకొంది. కేవలం రెండు లైన్లు చదివి గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది.

శ్రీమఠంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు

శ్రీమఠంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు

మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీమఠాన్ని అభివృద్ధి చేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు.

Congress: కాంగ్రెస్‏లో కలవరం.. రాజణ్ణపై వేటుతో నేతల్లో భయం.. భయం

Congress: కాంగ్రెస్‏లో కలవరం.. రాజణ్ణపై వేటుతో నేతల్లో భయం.. భయం

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ల చౌర్యంపై పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రంలోని బీజేపీతోపాటు వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు రాహుల్‌గాంధీ తీరుపై మండిపడుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి