స్నేహ గ్రూప్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల మెరుపు దాడులు
ABN, Publish Date - Nov 21 , 2026 | 10:45 AM
హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార సంస్థ స్నేహ గ్రూప్‌నకు చెందిన కార్యాలయాలు, సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. స్నేహ చికెన్, ఫీడ్స్ ప్రధాన కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాలు, పలు విభాగాల్లో ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా సోదాలు చేపట్టాయి.
ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార సంస్థ స్నేహ గ్రూప్‌నకు చెందిన కార్యాలయాలు, సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. స్నేహ చికెన్, ఫీడ్స్ ప్రధాన కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాలు, పలు విభాగాల్లో ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా సోదాలు చేపట్టాయి.
భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న సమాచారంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, కీలక ఆర్థిక లావాదేవీల పత్రాలను పరిశీలిస్తున్నారు. స్నేహ గ్రూప్‌పై జరుగుతున్న ఐటీ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం
ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Nov 21 , 2026 | 10:46 AM