ఏపీ లిక్కర్ స్కామ్‌లో మరో ట్విస్ట్

ABN, Publish Date - May 02 , 2026 | 01:11 PM

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ ఎంట్రీ ఇవ్వడంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం విక్రయాల్లో భారీగా పన్ను ఎగవేత జరిగిందనే ఆరోపణలపై ఐటీ శాఖ అధికారులు ఇప్పుడు గురిపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో ఆదాయపు పన్ను శాఖ (IT) ఎంట్రీ ఇవ్వడంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం విక్రయాల్లో భారీగా పన్ను ఎగవేత జరిగిందనే ఆరోపణలపై ఐటీ శాఖ అధికారులు ఇప్పుడు గురిపెట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్‌కు మానసిక సమస్య ఉంది.. సీఎం సెటైర్లు

శ్రామికులే దేశ అభివృద్ధికి బలం: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated at - May 02 , 2026 | 01:14 PM