కవితకు ఈసీ బిగ్ షాక్

ABN, Publish Date - Jul 04 , 2026 | 12:20 PM

కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఆమె కొత్తగా స్థాపించిన 'తెలంగాణ రక్షణ సేన' పార్టీకి 'TRS' అనే పేరును కుదరదని స్పష్టం చేసింది.

కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ఆమె కొత్తగా స్థాపించిన 'తెలంగాణ రక్షణ సేన' పార్టీకి 'TRS' అనే పేరును కుదరదని స్పష్టం చేసింది. రాబోయే 15 రోజుల్లోగా కొత్త పార్టీ కోసం 3 ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని ఈసీ ఆదేశించింది. ఈ గడువులోగా కొత్త పేర్లు సమర్పించకపోతే, కవిత పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును ఈసీ రద్దు చేసే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఆధారాలతో రండి మేము చర్చకు సిద్ధం.. మంత్రి పొన్నం సవాల్

కాంగ్రెస్ మంత్రులకు దమ్ము, ధైర్యం ఉంది: దానం నాగేందర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated at - Jul 04 , 2026 | 12:29 PM