INSIDE : హైదరాబాద్‌లో NTR విగ్రహం.. టీడీపీ ఓటు బ్యాంక్‌పై కాంగ్రెస్ కన్ను!
ABN, Publish Date - Jun 03 , 2026 | 08:56 AM
ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటి నుంచే దృష్టి పెడుతోన్నారు. బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష స్థానం దక్కకుండా చేస్తానన్న సవాల్‌కు అనుగుణంగా వ్యూహ రచన చేస్తోన్నారు. వ్యతిరేకత వచ్చినా కొన్ని విషయాల్లో ముందుకే వెళ్తోన్నారు.
ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటి నుంచే దృష్టి పెడుతోన్నారు. బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష స్థానం దక్కకుండా చేస్తానన్న సవాల్‌కు అనుగుణంగా వ్యూహ రచన చేస్తోన్నారు. వ్యతిరేకత వచ్చినా కొన్ని విషయాల్లో ముందుకే వెళ్తోన్నారు. ముఖ్యమంత్రి దూకుడుకు కారణమేంటి..? సెటిలర్స్‌తో సన్నిహితంగా ఉండేందుకు రేవంత్‌రెడ్డి ఎందుకు మొగ్గు చూపుతోన్నారు..? టీడీపీ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తోన్నారా..? హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ దీనిలో భాగమా..? పూర్తి వివరాలు ఇన్‌సైడ్ స్టోరీలో చూద్దాం.
ఈ వార్తలు కూడా చదవండి...
రాచరికం, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదు: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజాపాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Jun 03 , 2026 | 08:57 AM