ఏపీలో మళ్లీ పెరిగిన ఎండల తీవ్రత

ABN, Publish Date - Sep 28 , 2026 | 09:34 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడి ప్రతాపం మళ్లీ మొదలైంది. వర్షాకాలం సీజన్‌లోనూ పలు జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత అధికంగా నమోదవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడి ప్రతాపం మళ్లీ మొదలైంది. వర్షాకాలం సీజన్‌లోనూ పలు జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత అధికంగా నమోదవుతోంది. సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి?, వాతావరణ శాఖ (IMD) వెల్లడించిన తాజా నివేదిక పూర్తి వివరాలు ఈ కథనంలో చూడండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

విశాఖలో మీడియా సమావేశం పెడతా.. ఆ విషయాలపై మాట్లాడతా: విజయసాయి రెడ్డి

శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారు: మంత్రి నిమ్మల

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Sep 28 , 2026 | 09:38 AM