కడపలో సజ్జల రామకృష్ణారెడ్డి భూ దందాలు
ABN, Publish Date - Jul 22 , 2026 | 11:39 AM
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులపై కడప జిల్లాలో భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చాయి.
ఇంటర్‌నెట్ డెస్క్, జులై 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులపై కడప జిల్లాలో భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చాయి. కడప శివారు ప్రాంతంలోని సీకేదిన్నె మండలంలో అటవీ భూములు, చుక్కల భూములు (స్టేటస్ క్లియర్ కాని భూములు) ఆక్రమించుకున్నారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
మూడువేల కుటుంబాలకు ఇంటి పట్టాలు అందజేసిన మంత్రి లోకేశ్
నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్: హోం మంత్రి అనిత
తమ్మినేని సీతారం భూ అక్రమాలపై చర్యలుంటాయి: మంత్రి అనగాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Jul 22 , 2026 | 11:40 AM