కుంకీ ఏనుగులకు ఘన స్వాగతం పలికిన పవన్ కల్యాణ్
ABN, Publish Date - Jul 24 , 2026 | 10:37 AM
మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయం వద్ద జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు.
ఇంటర్‌నెట్ డెస్క్, జులై 24 (ఆంధ్రజ్యోతి): మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయం వద్ద జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలిస్తున్న ఈ ఏనుగులకు ఆయన పూలు చల్లి, ప్రత్యేకంగా ఆహారం అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేవతా విగ్రహాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: మంత్రి ఆనం
అమరావతికి ప్రముఖ విద్యాసంస్థలు వస్తున్నాయి: మంత్రి గొట్టిపాటి
భూమన ఆక్రమించిన భూముల స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం చర్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Jul 24 , 2026 | 10:44 AM