ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించటమే లక్ష్యంగా పనిచేశాం: సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Nov 06 , 2026 | 05:05 PM

ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించటమే లక్ష్యంగా పనిచేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించటమే లక్ష్యంగా పనిచేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బాపట్ల జిల్లాలోని మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు (శుక్రవారం) సీఎం పర్యటించారు. బాపట్ల జిల్లాలోని జిల్లెళమూడిలో నీట మునిగిన వరి పంటను ముఖ్యమంత్రి పరిశీలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు కేసులపై హైకోర్టులో కీలక విచారణ

ప్రాణాలకు తెగించి పోలీసుల రెస్క్యూ ఆపరేషన్.. హోం మంత్రి అనిత ప్రశంసలు

కడప, పులివెందులలో జగన్ అరాచకాలు, దౌర్జన్యాలతో ఓటర్లను భయపెడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Nov 06 , 2026 | 05:07 PM