మామిడి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ
ABN, Publish Date - Jun 29 , 2026 | 07:17 AM
తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని వివరిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని వివరిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. మార్కెట్ ధరలు పడిపోవడంతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు, ప్రైస్ డెఫిషియెన్సీ పేమెంట్ స్కీమ్ (PDPS) కింద రూ.281 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని కేంద్రమంత్రిని సీఎం చంద్రబాబు కోరారు.
Updated at - Jun 29 , 2026 | 12:06 PM