Home » Mangoes
మామిడికాయ పిందెగా పుట్టినప్పటి నుంచి పచ్చికాయగా, పలకబారిన కాయగా, టెంకె పట్టిన కాయగా, చివరకు పండుగా మారే వరకూ దాని పరిమళం, రుచి, గుణాలు రోజు రోజుకీ మారుతుంటాయి.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పొలాల్లోని బోర్లు ఎండిపోయాయి. ఆ బోర్లను నమ్ముకొని సాగు చేసిన పంటలు ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు.
మామిడి సీజన్ చివర్లో ధరలు రికార్డు స్థాయిలో పలికాయి. మామిడి తోపులను కొని వ్యాపారం చేసే చిత్తూరుకు చెందిన సిరాజ్, ఆవులకొండకు చెందిన సాదిక్ నాణ్యమైన..
రైతులు, ట్రేడర్లు, గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు స్థిరమైన మామిడి వినియోగమే పరిష్కారమని భారత ఆహార పరిశోధన సంస్థ (ఐసీఏఆర్-సీఐఎ్‌సఎహెచ్) డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ అన్నారు.
మామిడి కాయల సీజన్ మరో పది రోజుల్లో ముగియనుంది. ఇపుడు ధరలు పెరగడంతో మామిడి రైతులు కాస్త ఊరట చెందారు.
ముఖ్యమంత్రి గారూ... మా గోడు వినిపించుకోండంటూ జిల్లాలోని మామిడి రైతులు వేడుకుంటున్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ప్రోత్సాహక ధర ప్రకటించినా ఫలితం కనిపించడం లేదంటూ వాపోతున్నారు.
మామిడి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఏడాది మామిడి రైతులకు సుమారు రూ.190 కోట్లు చెల్లించి ప్రభుత్వం ఆదుకుందన్నారు.
తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని వివరిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.
హైదరాబాద్‌లోని నారాయణగూడ ప్రాంతంలో విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుడ్ పాయిజన్ అనుమానంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి వ్యాపారం ఊపందుకుంది.