తునిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Jun 01 , 2026 | 07:51 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఈరోజు(సోమవారం) పర్యటించనున్నారు. తుని నియోజకవర్గం, చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఈరోజు(సోమవారం) పర్యటించనున్నారు. తుని నియోజకవర్గం, చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10:00 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 10:50 గంటలకు చామవరం చేరుకోనున్నారు సీఎం.


ఈ రోజు ఉదయం 11:00 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగించునున్నారు. 2:10 గంటలకు పేదలకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. 2:40 గంటలకు తుని నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సమావేశం కానున్నారు. తుని పర్యటనను ముగించుకుని సాయంత్రం 5:15 గంటలకు అమరావతి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.


ఈ వార్తలు కూడా చదవండి...

విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

యువ క్రీడాకారులకు స్ఫూర్తి సాత్విక్-చిరాగ్: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated at - Jun 01 , 2026 | 07:53 AM