కుప్పంలో కార్పొరేట్ తరహా శ్మశానవాటిక.. చంద్రబాబు విజన్ మోక్షవనం
ABN, Publish Date - Nov 18 , 2026 | 01:37 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మరో సరికొత్త అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మరో సరికొత్త అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనిషి బతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా వారి చివరి ప్రయాణం గౌరవప్రదంగా, ప్రశాంతంగా సాగాలనే ఉద్దేశంతో దాదాపు రూ.3.55 కోట్ల వ్యయంతో కుప్పం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) ఆధ్వర్యంలో అత్యాధునిక 'మోక్షవనం' శ్మశానవాటికను నిర్మించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలి: సీఎం చంద్రబాబు
బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్.. ఏపీలో భారీ వర్షాలు..!
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. ఏపీ సమస్యలపై చర్చ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Nov 18 , 2026 | 01:42 PM