Share News

అడియాసలైన ‘సాగు’ ఆశలు

ABN , Publish Date - Aug 27 , 2026 | 01:21 PM

అడియాసలైన ‘సాగు’ ఆశలు El Nino Impact Hits Telangana Farmers Paddy Nurseries Abandoned as Rains Remain Scarce

అడియాసలైన ‘సాగు’ ఆశలు
El Nino Impact Telangana

  • చేతులెత్తేసిన రైతన్నలు..

  • వదిలేసిన నారుమళ్లు

బయ్యారం(మహబుబాబాద్): ఎల్‌నినో ప్రభావంతో రైతన్నల సాగు ఆశలు అడియాసలయ్యాయి. ఆగస్టు చివరి వారమైనా చెరువు మత్తడి పోయకపోవడం.. మరోపక్క వర్షాలు అంతంత మాత్రంగా కురుస్తుండటంతో వ్యవసాయంపై ఆశలు వదులుకున్నారు. ఈ క్రమంలో రైతులు వరి నారుమళ్లను వదిలేయడంతో పొలాల్లోని వరి నారుమళ్లు గేదెలపాలవుతున్నాయి.


zz.jpgకోటగడ్డ గ్రామ సమీప బయ్యారం పెద్దచెరువు ఆయకట్టు పరిధిలో పలువురు రైతులు వరిసాగు సమయం ఆసన్నమవడంతో చేతులెత్తేశారు. దీంతో బుధవారం ఆయా పొలాల్లో పోసిన నారుమళ్లను గేదెలు మేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

కాచిగూడ-అశోకాపురం ఎక్స్‏ప్రెస్ రైలు సమయంలో మార్పులేదు

అనుబంధానికి ‘రక్ష’

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 27 , 2026 | 01:21 PM