Share News

వికారాబాద్‌ స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌

ABN , Publish Date - Sep 26 , 2026 | 07:58 AM

కన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి వచ్చే భక్తుల కోసం వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

వికారాబాద్‌ స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌
Vikarabad railway station

హైదరాబాద్‌ సిటీ: కన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి వచ్చే భక్తుల కోసం వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్ట్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. ఈనెల 29, 30తేదీల్లో భువనేశ్వర్‌-సీఎస్‏టీ ముంబై మార్గంలో నడిచే ముంబై ఎక్స్‌ప్రెస్‌(11020), సికింద్రాబాద్‌ నుంచి రాజ్‌కోట్‌ వెళ్లే రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రె్‌స(22718)కు హాల్ట్‌ ఉంటుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


city2.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 07:59 AM