పెరిగిన బీరకాయ, పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా, వంకాయ
ABN , Publish Date - Mar 06 , 2026 | 08:06 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 10, వంకాయ 15, బెండకాయ 28, పచ్చిమిర్చి 48, బజ్జిమిర్చి 35, కాకరకాయ 26లకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు..
హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమాటా | 10 |
వంకాయ | 15 |
బెండకాయ | 28 |
పచ్చిమిర్చి | 48 |
బజ్జిమిర్చి | 35 |
కాకరకాయ | 26 |
బీరకాయ | 32 |
క్యాబేజీ | 14 |
బీన్స్ | 32 |
క్యారెట్ | 20 |
గోబిపువ్వు | 25 |
దొండకాయ | 32 |
చిక్కుడుకాయ | 40 |
గోరు చిక్కుడు | 30 |
బీట్‌రూట్ | 16 |
క్యాప్సికం | 42 |
ఆలుగడ్డ | 18 |
కీర | 20 |
దోసకాయ | 16 |
సొరకాయ | 15 |
పొట్లకాయ | 20 |
కంద | 40 |
ఉల్లిపొరక | 35 |
ఉల్లిగడ్డ | 20 |
చామగడ్డ | 30 |
ముల్లంగి | 5–6 |
పచ్చిబఠాణి | 30 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండుమిర్చి | 240 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 140 |
చింతపండు | 180 |
పండుమిర్చి | 80 |
ఉసిరి | 80 |

ఈ వార్తలు కూడా చదవండి:
ప్రతిపక్షాలుగా బీజేపీ, బీఆర్‌ఎస్ విఫలం
Read Latest Telangana News and National News