పెరిగిన దొండ, చిక్కుడుకాయ.. తగ్గిన టమాటా, వంకాయ
ABN , Publish Date - Mar 07 , 2026 | 07:44 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 10, వంకాయ 15, బెండకాయ 23, పచ్చిమిర్చి 48, బజ్జిమిర్చి 35లకు విక్రయిస్తున్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమాటా | 10 |
వంకాయ | 15 |
బెండకాయ | 23 |
పచ్చిమిర్చి | 48 |
బజ్జిమిర్చి | 35 |
కాకరకాయ | 26 |
బీరకాయ | 32 |
క్యాబేజీ | 9 |
బీన్స్ | 40 |
క్యారెట్ | 17 |
గోబి పువ్వు | 25 |
దొండకాయ | 33 |
చిక్కుడుకాయ | 38 |
గోరు చిక్కుడు | 28 |
బీట్‌రూట్ | 13 |
క్యాప్సికం | 40 |
ఆలుగడ్డ | 16 |
కీర | 18 |
దోసకాయ | 16 |
సొరకాయ | 15 |
పొట్లకాయ | 18 |
కంద | 40 |
ఉల్లిపొరక | 35 |
ఉల్లిగడ్డ | 20 |
మామిడి కాయ | 15–20 |
అరటికాయ | 9–10 |
చామగడ్డ | 35 |
ముల్లంగి | 6 |
చిలగడదుంప | 28 |
గుమ్మడికాయ | 30 |
నిమ్మకాయలు | 60 |
మునగకాయలు | 10 |
పచ్చిబఠాణి | 40 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండుమిర్చి | 240 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 140 |
చింతపండు | 160 |
పండుమిర్చి | 80 |
ఉసిరి | 80 |
కరివేపాకు | 120 |
పర్వల్ | 80 |
పల్లికాయ | 60 |

ఈ వార్తలు కూడా చదవండి:
వంటగ్యాస్ షాక్.. దేశంలో ఎల్పీజీ ధరలు భారీగా పెంపు
బెంచీలు కొన్నారు.. పిల్లలు నేలపైనే కూర్చున్నారు!
Read Latest Telangana News and National News