Share News

చర్లపల్లి-తిరుచానూరు మధ్య 2 ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Sep 02 , 2026 | 08:45 AM

పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-తిరుచానూరు (తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

చర్లపల్లి-తిరుచానూరు మధ్య 2 ప్రత్యేక రైళ్లు
Charlapalli Tiruchanur special trains

హైదరాబాద్‌ సిటీ: పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-తిరుచానూరు (తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07025 ప్రత్యేక రైలు ఈ నెల 4న చర్లపల్లి నుంచి తిరుచానూరుకు, 07026 ప్రత్యేక రైలు ఈ నెల 5న తిరుచానూరు నుంచి చర్లపల్లికి బయల్దేరుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


city4.2.jpg

city4.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి:

నోటీసులిచ్చినా.. సగం మంది నో!

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 02 , 2026 | 08:45 AM