Share News

మూసాపేట ట్రక్ యార్డు భూముల వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

ABN , Publish Date - Nov 27 , 2026 | 02:46 PM

మూసాపేట ట్రక్ యార్డు భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కూకట్‌పల్లి ట్రక్ యార్డుకు చెందిన 3.15 ఎకరాల భూముల వేలంపై కీలక తీర్పు వెల్లడించింది.

మూసాపేట ట్రక్ యార్డు భూముల వేలానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
Telangana High Court

హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మూసాపేట ట్రక్ యార్డు భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కూకట్‌పల్లి ట్రక్ యార్డుకు చెందిన 3.15 ఎకరాల భూముల వేలంపై కీలక తీర్పు వెల్లడించింది. ఈ వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను న్యాయస్థానం కొట్టివేసింది.


కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సామాజిక కార్యకర్త కాంతారావు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఈరోజు (శుక్రవారం) జరగనున్న భూముల వేలానికి అడ్డంకులు తొలగిపోయాయి. వేలం ప్రక్రియ కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. హైకోర్టు తీర్పుతో ఈ వేలంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.


ఈ వార్తలు కూడా చదవండి...

పాలమూరును తెలంగాణకే ఆదర్శంగా తీర్చిదిద్దుతా: సీఎం రేవంత్‌‌రెడ్డి

‘సర్’ పై విమర్శలు చేసే నైతిక హక్కు రేవంత్‌కు లేదు.. బండి సంజయ్ ధ్వజం

పోలీస్ డ్యూటీ మీట్‌లో సైబరాబాద్ ఓవరాల్ ఛాంపియన్: డీజీపీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 03:00 PM