కూకట్‌పల్లి రైతుబజార్‌లో నేటి ధరలివే.. కిలో టమోటా రూ.23
ABN , Publish Date - Nov 12 , 2026 | 07:24 AM
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోట 23, వంకాయ 18, బెండకాయ 45, పచ్చిమిర్చి 50, బజ్జిమిర్చి 55, కాకరకాయ 31, బీరకాయ 35, క్యాబేజీ రూ. 16లకు విక్రయిస్తున్నారు.
కూరగాయలు / వస్తువులు
ధర (రూ.)
టమోటా
23
వంకాయ
18
బెండకాయ
45
పచ్చిమిర్చి
50
బజ్జిమిర్చి
55
కాకరకాయ
31
బీరకాయ
35
క్యాబేజీ
16
బీన్స్
65
క్యారెట్
55
గోబీపువ్వు
25
దొండకాయ
23
చిక్కుడుకాయ
50
గోరుచిక్కుడు
35
బీట్‌రూట్
19
క్యాప్సికం
45
ఆలుగడ్డ
19
కీర
18
దోసకాయ
28
సొరకాయ
15
పొట్లకాయ
23
కంద
45
ఉల్లిపొరక
40
ఉల్లిగడ్డ
40
చింతకాయ
45
మామిడికాయ
15–20
అరటికాయ
8–10
చామగడ్డ
40
ముల్లంగి
6–8
చిలగడదుంప
35
గుమ్మడికాయ
25
నిమ్మకాయలు
50–60
మునగకాయలు
8–10
పచ్చిబఠాణి
135
బొప్పాయి
50
పుట్టగొడుగులు
50
ఎండుమిర్చి
280
అల్లం
120
వెల్లుల్లి
260
చింతపండు
160
పండుమిర్చి
80
ఉసిరి
45
కరివేపాకు
80
పర్వల్
28
పల్లికాయ
60
లోబా
35
ఆ కాకరకాయ
85
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు.. క్యూలైన్ శిలాతోరణం వరకు..
క్యూర్ పరిధిలో 8 క్లౌడ్ కిచెన్ల లైసెన్స్‌లు రద్దు
Read Latest AP News And Telangana News And International News And Telugu News