Share News

టెట్‌ పరీక్ష తేదీ మార్పు

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:30 AM

ఇన్‌సర్వీస్ టీచర్లకు నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) తేదీని మార్చారు. విద్యాశాఖ ఉద్యోగులకు టీఎ్‌సపీఎస్సీ ఈ నెల 19న డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ నిర్వహించనుంది.

టెట్‌ పరీక్ష తేదీ మార్పు
TET Exam 2026

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఇన్‌సర్వీస్ టీచర్లకు నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) తేదీని మార్చారు. విద్యాశాఖ ఉద్యోగులకు టీఎ్‌సపీఎస్సీ ఈ నెల 19న డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ నిర్వహించనుంది. ఈ తేదీని ఇటీవలే ప్రకటించారు.


ఈ నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన టెట్‌ పరీక్షను ఈ నెల 22న నిర్వహిస్తామని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ రమేష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో జరగనుంది. పేపర్‌-1 కోసం 2,591, పేపర్‌-2 కోసం 7,995 మంది దరఖాస్తు చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 06:30 AM