Share News

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు.. క్యూలైన్‌ శిలాతోరణం వరకు..

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:38 AM

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు.. క్యూలైన్‌ శిలాతోరణం వరకు..
Tirumala Tirupati

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని 9 షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోగా, క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు.


ttd1.2.jpgసోమవారం హుండీ ఆదాయం: రూ.3.93 కోట్లు

మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య: 78,085

తలనీలాలు సమర్పించినవారు: 26,232మంది


ఈ వార్తలు కూడా చదవండి:

నేర నిర్ధారణలో వేలిముద్రలే కీలకం

రూ.13,500 కోట్లతో మూలపేటలో భారీ యూరియా ప్లాంట్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 06:38 AM