Share News

‘విద్యా వాహిని’ పోర్టల్‌ ప్రారంభం

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:30 AM

జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం విద్యా వాహిని (ఎల్‌ఎంఎ్‌స-మూక్స్‌) పోర్టల్‌ ...

‘విద్యా వాహిని’ పోర్టల్‌ ప్రారంభం

  • అందుబాటులో ఏఐ, క్వాంటమ్‌ కోర్సులు

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం విద్యా వాహిని (ఎల్‌ఎంఎ్‌స-మూక్స్‌) పోర్టల్‌ https://apschelmmocs.org ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మండలి ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ ఎస్‌.విజయభాస్కరరావు మంగళగిరిలోని కార్యాలయంలో ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. ఇందులో ‘ఏఐ పరిచయం’, ‘ఏఐ, క్వాంటమ్‌ అప్లికేషన్స్‌’ అనే రెండు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 05:31 AM