రైతుబజార్‌లో నేటి ధరల వివరాలివే..
ABN , Publish Date - Aug 28 , 2026 | 08:12 AM
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి రైతుబజార్‌లో ధరలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాట 17, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 32, బజ్జిమిర్చి 45, కాకరకాయ రూ. 26లకు విక్రయిస్తున్నారు.
కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి రైతుబజార్‌లో ధరలు(కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
కూరగాయ | ధర (రూ./కిలో) |
|---|---|
టమాట | 17 |
వంకాయ | 23 |
బెండకాయ | 35 |
పచ్చిమిర్చి | 32 |
బజ్జిమిర్చి | 45 |
కాకరకాయ | 26 |
బీరకాయ | 32 |
క్యాబేజీ | 14 |
బీన్స్ | 55 |
క్యారెట్ | 45 |
గోబీపువ్వు | 25 |
దొండకాయ | 24 |
చిక్కుడుకాయ | 28 |
గోరుచిక్కుడు | 23 |
బీట్‌రూట్ | 35 |
క్యాప్సికం | 33 |
ఆలుగడ్డ | 18 |
కీర | 18 |
దోసకాయ | 15 |
సొరకాయ | 15 |
పొట్లకాయ | 16 |
కంద | 28 |
ఉల్లిపొరక | 35 |
ఉల్లిగడ్డ | 44 |
మామిడికాయ | 15–20 |
అరటికాయ | 9–10 |
చామగడ్డ | 23 |
ముల్లంగి | 6–8 |
చిలగడదుంప | 35 |
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
అర్థం చేసుకునేవాళ్లు దొరికితేనే రెండో పెళ్లి
Read Latest AP News And Telangana News And International News And Telugu News