అనుబంధాల వేడుక.. నేడు రక్షాబంధన్..
ABN , Publish Date - Aug 28 , 2026 | 07:02 AM
అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ.
మార్కెట్లో రాఖీలు, స్వీట్ల కొనుగోళ్ల సందడి
కొండాపూర్(హైదరాబాద్): అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. నేడు రక్షాబంధన్ సందర్భంగా ఆడపడుచులు తమ సోదరులకు రాఖీ కట్టి ఆశ్వీరాదం తీసుకుంటారు. ఈ వేడుక సందర్భంగా మార్కెట్లో రాఖీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ రకాల రాఖీలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తున్నాయి. రాఖీలతోపాటు స్వీట్ల దుకాణాలకు కూడా గిరాకీ పెరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
అర్థం చేసుకునేవాళ్లు దొరికితేనే రెండో పెళ్లి
Read Latest AP News And Telangana News And International News And Telugu News