Share News

తగ్గిన వంకాయ, టమోటా.. పెరిగిన పచ్చిమిర్చి

ABN , Publish Date - Feb 26 , 2026 | 07:16 AM

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 13, వంకాయ 18, బెండకాయ 30, పచ్చి మిర్చి 45, బజ్జి మిర్చి 35లకు విక్రయిస్తున్నారు.

తగ్గిన వంకాయ, టమోటా.. పెరిగిన పచ్చిమిర్చి

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్): కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమోటా

13

వంకాయ

18

బెండకాయ

30

పచ్చిమిర్చి

45

బజ్జి మిర్చి

35

కాకరకాయ

35

బీరకాయ

35

క్యాబేజీ

13

బీన్స్

35

క్యారెట్

18

గోబి పువ్వు

25

దొండకాయ

40

చిక్కుడు కాయ

35

గోరు చిక్కుడు

28

బీట్‌రూట్

15

క్యాప్సికం

43

ఆలుగడ్డ

16

కీర

18

దోసకాయ

18

సొరకాయ

20

పొట్లకాయ

18

కంద

38

ఉల్లిపొరక

28

ఉల్లిగడ్డ

20

మామిడికాయ

15–20

అరటికాయ

9–10

చామగడ్డ

33

ముల్లంగి

5–6

చిలగడదుంప

26

గుమ్మడికాయ

30

నిమ్మకాయలు

40–50

మునగకాయలు

8–10

పచ్చిబఠాణి

35

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండు మిర్చి

240

అల్లం

100

వెల్లుల్లి

160

చింతపండు

180

పండు మిర్చి

80

ఉసిరి

100

కరివేపాకు

120

పర్వల్

65

పల్లికాయ

60


city2.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

రాజకీయాల్లోకి మావోయిస్టులు?

పింఛను పెంపు!

Read Latest Telangana News and National News

Updated Date - Feb 26 , 2026 | 07:16 AM