Share News

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు.. టమోటా రూ.25, బీన్స్‌ రూ.60

ABN , Publish Date - Nov 26 , 2026 | 07:42 AM

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో ) ఇలా ఉన్నాయి. టమోట 25, వంకాయ 35, బెండకాయ రూ. 50లకు విక్రయిస్తున్నారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు.. టమోటా రూ.25, బీన్స్‌ రూ.60
Vegetable Prices

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో ) ఇలా ఉన్నాయి.

కూరగాయలు / సరుకులు

ధర (రూ.)

టమోటా

25

వంకాయ

35

బెండకాయ

50

పచ్చిమిర్చి

40

బజ్జీమిర్చి

40

కాకరకాయ

45

బీరకాయ

45

క్యాబేజీ

13

బీన్స్

60

క్యారెట్

27

గోబీపువ్వు

25

దొండకాయ

35

చిక్కుడుకాయ

45

గోరుచిక్కుడు

40

బీట్‌రూట్

22

క్యాప్సికం

50

ఆలుగడ్డ

19

కీర

18

దోసకాయ

28

సొరకాయ

20

పొట్లకాయ

18

కంద

33

ఉల్లిపొరక

35

ఉల్లిగడ్డ

40

చింతకాయ

45

మామిడికాయ

15–20

అరటికాయ

9–10

చామగడ్డ

40

ముల్లంగి

6–8

చిలగడదుంప

35

గుమ్మడికాయ

25

నిమ్మకాయలు

40–50

మునగకాయలు

10–12

పచ్చిబఠాణి

40

బొప్పాయి

50

పుట్టగొడుగులు

50

ఎండుమిర్చి

280

అల్లం

100

వెల్లుల్లి

260

చింతపండు

160

పండుమిర్చి

80

ఉసిరి

80

కరివేపాకు

80

పర్వల్

55

పల్లీకాయ

60

లోబా

35

ఆ కాకరకాయ

105

గమనిక: పైన పేర్కొన్న ధరలు గురువారం ఉదయం 9.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.


city1.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

భారీగా పడిపోయిన పసిడి ధరలు.. కారణం ఇదీ

తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 07:42 AM