భారీగా పడిపోయిన పసిడి ధరలు.. కారణం ఇదీ
ABN , Publish Date - Nov 26 , 2026 | 07:01 AM
భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ వారం మొదటి రెండు రోజులూ కాస్త పెరిగినట్టు కనిపించిన పసిడి ధర నిన్న ఒక్కసారిగా రూ.4,532 మేర పతనమైంది. డాలర్ బలపడటం, యూఎస్ బాండ్స్‌పై రాబడులు పెరగడం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలతో బంగారానికి డిమాండ్ తగ్గిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు (Gold, Silver Prices on 26, Nov, 2026).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,23,270గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,12,990 వద్ద కదలాడుతోంది. కిలో వెండి రూ.1.65 లక్షలుగా ఉంది.
తెలంగాణలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
వరంగల్ | ₹1,23,270 | ₹1,12,990 | ₹92,450 |
నిజామాబాద్ | ₹1,23,270 | ₹1,12,990 | ₹92,450 |
ఖమ్మం | ₹1,23,270 | ₹1,12,990 | ₹92,450 |
ఏపీలో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | ₹1,23,270 | ₹1,12,990 | ₹92,450 |
విశాఖపట్నం | ₹1,23,270 | ₹1,12,990 | ₹92,450 |
అమరావతి | ₹1,23,270 | ₹1,12,990 | ₹92,450 |
కాకినాడ | ₹1,23,270 | ₹1,12,990 | ₹92,450 |
తిరుపతి | ₹1,23,270 | ₹1,12,990 | ₹92,450 |
భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | ₹1,24,570 | ₹1,14,190 | ₹93,440 |
ముంబై | ₹1,23,270 | ₹1,12,990 | ₹92,450 |
ఢిల్లీ | ₹1,23,420 | ₹1,13,140 | ₹92,600 |
కోల్‌కతా | ₹1,23,270 | ₹1,12,990 | ₹92,450 |
బెంగళూరు | ₹1,23,270 | ₹1,12,990 | ₹92,450 |
కేరళ | ₹1,23,270 | ₹1,12,990 | ₹92,450 |
పుణె | ₹1,23,270 | ₹1,12,990 | ₹92,450 |
వడోదరా | ₹1,23,320 | ₹1,13,040 | ₹92,500 |
ఈ వార్తలనూ చదవండి:
ఫ్లిప్‌కార్ట్‌కు కల్యాణ్ గుడ్‌బై
టాటా సన్స్ లిస్టింగ్.. ప్రధానికి షాపూర్ మిస్త్రీ లేఖలు