Share News

టాటా సన్స్‌ లిస్టింగ్‌.. మీరు జోక్యం చేసుకోవాల్సిందే

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:39 AM

టాటా సన్స్‌ షేర్ల లిస్టింగ్‌ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ చైర్మన్‌ షాపూర్‌ మిస్త్రీ.. ప్రధాని మోదీకి...

టాటా సన్స్‌ లిస్టింగ్‌.. మీరు జోక్యం చేసుకోవాల్సిందే

  • ప్రధాని మోదీకి షాపూర్‌ మిస్త్రీ రెండు సార్లు లేఖ

న్యూఢిల్లీ: టాటా సన్స్‌ షేర్ల లిస్టింగ్‌ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ చైర్మన్‌ షాపూర్‌ మిస్త్రీ.. ప్రధాని మోదీకి రెండు సార్లు లేఖ రాసిన విషయం వెలుగు చూసింది. 2025 అక్టోబర్‌లో ఒకసారి, 2026 జూన్‌లో మరోసారి ఆయన లేఖ ద్వారా ప్రధానిని సంప్రదించారు. టాటా ట్రస్ట్స్‌ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం టాటా సన్స్‌ ఐపీఓను అడ్డుకుంటూ, ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తోందని తొలి లేఖలో ఆరోపించారు. ఇక 2022 సెప్టెంబర్‌ నుంచి 2026 అక్టోబర్‌ మధ్య కాలంలో టాటా గ్రూప్‌ ప్రతినిధులు ఇదే విషయమై 16 సార్లు ఆర్‌బీఐ అధికారులతో సమావేశమయ్యారు.

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 04:39 AM