తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటలు
ABN , Publish Date - Nov 26 , 2026 | 07:14 AM
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లలో, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచి ఉన్నారు.
సోమవారం హుండీ ఆదాయం: రూ.4.50 కోట్లు
మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 59,413
తలనీలాలు సమర్పించినవారు: 20,015
ఈ వార్తలు కూడా చదవండి:
అధికారిక కార్యక్రమంగా రామోజీ జయంతిపై పిల్
ప్రజాతీర్పును జగన్ అవమానిస్తున్నారు
Read Latest AP News And Telangana News And International News And Telugu News