Share News

రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఇవే..

ABN , Publish Date - Oct 01 , 2026 | 07:53 AM

హైదరాబాద్‏ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 29, వంకాయ 35, బెండకాయ 55, పచ్చిమిర్చి 50, బజ్జిమిర్చి 37, కాకరకాయ 38, బీరకాయ రూ. 45లకు విక్రయిస్తున్నారు.

రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఇవే..
vegetable prices

హైదరాబాద్: హైదరాబాద్‏ నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

కూరగాయ

ధర (రూ./కిలో)

టమోటా

29

వంకాయ

35

బెండకాయ

55

పచ్చిమిర్చి

50

బజ్జిమిర్చి

37

కాకరకాయ

38

బీరకాయ

45

క్యాబేజీ

13

బీన్స్‌

65

క్యారెట్‌

45

గోబీపువ్వు

30

దొండకాయ

40

చిక్కుడుకాయ

60

గోరుచిక్కుడు

50

బీట్‌రూట్‌

35

క్యాప్సికం

45

ఆలుగడ్డ

20

కీర

35

దోసకాయ

25

సొరకాయ

20

పొట్లకాయ

28

కంద

45

ఉల్లిపొరక

50

ఉల్లిగడ్డ

40

చింతకాయ

45

మామిడికాయ

15–20

అరటికాయ

10–11

చామగడ్డ

35

ముల్లంగి

6–8

చిలగడదుంప

40

గుమ్మడికాయ

40

నిమ్మకాయలు

60–80

మునగకాయలు

6–8

పచ్చిబఠాణి

100

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

280

అల్లం

120

వెల్లుల్లి

240

చింతపండు

160

పండుమిర్చి

80

ఉసిరి

120

కరివేపాకు

50

పర్వల్‌

50

పల్లికాయ

60

లోబా

40

ఆ కాకరకాయ

100

గమనిక: పై ధరలు ఈరోజు ఉదయం 9.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.


city1.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఇవీ

శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 07:56 AM