Share News

తగ్గిన వంకాయ, టమాటా.. పెరిగిన బీరకాయ, పచ్చిమిర్చి

ABN , Publish Date - Mar 24 , 2026 | 07:11 AM

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. వంకాయ 15, బెండకాయ 35, పచ్చిమిర్చి 45లకు విక్రయిస్తున్నారు.

తగ్గిన వంకాయ, టమాటా.. పెరిగిన బీరకాయ, పచ్చిమిర్చి

  • కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు

హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

వంకాయ

15

బెండకాయ

35

పచ్చిమిర్చి

45

బజ్జిమిర్చి

26

కాకరకాయ

23

టమాటా

12

బీరకాయ

35

క్యాబేజీ

11

బీన్స్

45

క్యారెట్

18

గోబిపువ్వు

25

దొండకాయ

35

చిక్కుడు కాయ

40

గోరుచిక్కుడు

32

బీట్‌రూట్

18

క్యాప్సికం

45

ఆలుగడ్డ

18

కీర

20

దోసకాయ

16

సొరకాయ

15

పొట్లకాయ

20

కంద

35

ఉల్లిపొరక

28

ఉల్లిగడ్డ

18

మామిడికాయ

15–20

అరటికాయ

9–10

చామగడ్డ

35

ముల్లంగి

5–6

చిలగడదుంప

30

గుమ్మడికాయ

30

నిమ్మకాయలు

50–60

మునగకాయలు

6–8

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండుమిర్చి

240

అల్లం

100

వెల్లుల్లి

140

చింతపండు

180

పండుమిర్చి

80

ఉసిరి

80

కరివేపాకు

120

పర్వల్

50

పల్లికాయ

60


city2.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు రికవరీకి ఛాన్స్?

భద్రాద్రి వివాదంపై నివేదిక లేకుండా ఏంచేస్తాం?

Read Latest Telangana News and National News

Updated Date - Mar 24 , 2026 | 07:11 AM