Share News

రైతుబజార్‌లో ధరల వివరాలు..

ABN , Publish Date - May 23 , 2026 | 08:07 AM

హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 29, వంకాయ 23, బెండకాయ 35, పచ్చి మిర్చి 35, బజ్జి మిర్చి 35, కాకరకాయ రూ.35లకు విక్రయిస్తున్నారు.

రైతుబజార్‌లో ధరల వివరాలు..
Vegetable prices today, Kukatpally Rythu Bazaar

హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమోటా

29

వంకాయ

23

బెండకాయ

35

పచ్చి మిర్చి

35

బజ్జి మిర్చి

35

కాకరకాయ

35

బీరకాయ

35

క్యాబేజీ

13

బీన్స్

85

క్యారెట్

40

గోబి పువ్వు

25

దొండకాయ

28

చిక్కుడు కాయ

65

గోరు చిక్కుడు

28

బీట్‌రూట్

23

క్యాప్సికం

35

ఆలుగడ్డ

16

కీర

15

దోసకాయ

18

సొరకాయ

15

పొట్లకాయ

23

కంద

28

ఉల్లిపొరక

55

ఉల్లిగడ్డ

18

మామిడి కాయ

15-20

అరటికాయ

8-10

చామగడ్డ

25

ముల్లంగి

6-8

చిలగడ దుంప

25

గుమ్మడికాయ

30

నిమ్మకాయలు

60-80

మునగ కాయలు

6-8

పచ్చిబఠాణి

40

బొప్పాయి

40

పుట్టగొడుగులు

45

ఎండు మిర్చి

260

అల్లం

140

వెల్లుల్లి

240

చింతపండు

160

పండు మిర్చి

80

ఉసిరి

80

కరివేపాకు

30

పర్వల్

40

పల్లికాయ

55


city2.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

గోల్డ్ ధరల ర్యాలీకి బ్రేక్.. ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..

మా వాట్సాప్ గ్రూప్‌లోనూ వైభవ్ గురించే చర్చిస్తున్నాం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 23 , 2026 | 08:16 AM