రైతుబజార్‌లో నేటి ధరల వివరాలు..
ABN , Publish Date - Jul 14 , 2026 | 08:09 AM
హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 21, వంకాయ 35, బెండకాయ 40, పచ్చిమిర్చి 23, బజ్జిమిర్చి రూ. 50లకు విక్రయిస్తున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమోటా | 21 |
వంకాయ | 35 |
బెండకాయ | 40 |
పచ్చిమిర్చి | 23 |
బజ్జిమిర్చి | 50 |
కాకరకాయ | 38 |
బీరకాయ | 38 |
క్యాబేజీ | 19 |
బీన్స్ | 90 |
క్యారెట్ | 40 |
గోబీ పువ్వు | 26 |
దొండకాయ | 23 |
చిక్కుడుకాయ | 65 |
గోరుచిక్కుడు | 28 |
బీట్‌రూట్ | 35 |
క్యాప్సికం | 60 |
ఆలుగడ్డ | 18 |
కీర | 23 |
దోసకాయ | 15 |
సొరకాయ | 15 |
పొట్లకాయ | 23 |
కంద | 28 |
ఉల్లిపొరక | 55 |
ఉల్లిగడ్డ | 34 |
మామిడికాయ | 15–20 |
అరటికాయ | 10–11 |
చామగడ్డ | 31 |
ముల్లంగి | 6–8 |
చిలగడదుంప | 30 |
గుమ్మడికాయ | 40 |
నిమ్మకాయలు | 40–50 |
మునగకాయలు | 60–80 |
పచ్చిబఠాణి | 40 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండుమిర్చి | 260 |
అల్లం | 220 |
వెల్లుల్లి | 240 |
చింతపండు | 160 |
పండుమిర్చి | 80 |
ఉసిరి | 85 |
కరివేపాకు | 50 |
పర్వల్ | 40 |
పల్లికాయ | 65 |
ఈ వార్తలు కూడా చదవండి:
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ హయాంలోనే సింగరేణికి నష్టాలు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాములపై ఎంతంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News