రైతుబజార్‌లో ధరల వివరాలివే..
ABN , Publish Date - Apr 21 , 2026 | 07:19 AM
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 21, వంకాయ 18, బెండకాయ 25, పచ్చి మిర్చి 28, బజ్జి మిర్చి 25, కాకరకాయ 26 రూపాయలకు విక్రయిస్తున్నారు.
హైదరాబాద్: కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.
టమోటా | 21 |
వంకాయ | 18 |
బెండకాయ | 25 |
పచ్చిమిర్చి | 28 |
బజ్జి మిర్చి | 25 |
కాకరకాయ | 26 |
బీరకాయ | 32 |
క్యాబేజీ | 11 |
బీన్స్ | 60 |
క్యారెట్ | 23 |
గోబి పువ్వు | 25 |
దొండకాయ | 26 |
చిక్కుడు కాయ | 50 |
గోరు చిక్కుడు | 28 |
బీట్‌రూట్ | 19 |
క్యాప్సికం | 33 |
ఆలుగడ్డ | 18 |
కీర | 18 |
దోసకాయ | 16 |
సొరకాయ | 15 |
పొట్లకాయ | 28 |
కంద | 38 |
ఉల్లిపొరక | 45 |
ఉల్లిగడ్డ | 18 |
మామిడి కాయ | 15–20 |
అరటికాయ | 8–9 |
చామగడ్డ | 30 |
ముల్లంగి | 6–8 |
చిలగడదుంప | 25 |
గుమ్మడికాయ | 30 |
నిమ్మకాయలు | 80–100 |
మునగ కాయలు | 5–6 |
పచ్చిబఠాణి | 40 |
బొప్పాయి | 40 |
పుట్టగొడుగులు | 45 |
ఎండు మిర్చి | 260 |
అల్లం | 100 |
వెల్లుల్లి | 200 |
చింతపండు | 160 |
పండు మిర్చి | 80 |
ఉసిరి | 100 |
కరివేపాకు | 80 |
పర్వల్ | 60 |
పల్లికాయ | 50 |
ఈ వార్తలు కూడా చదవండి:
వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి
Read Latest Telangana News and National News