Share News

వర్షం ఇబ్బందులా.. 1070కు కాల్‌ చేయండి..!

ABN , Publish Date - Jul 31 , 2026 | 10:07 AM

వర్షాల నేపథ్యంలో ట్రై కార్పొరేషన్లు, హైడ్రా అప్రమత్తమయ్యాయి.

వర్షం ఇబ్బందులా.. 1070కు కాల్‌ చేయండి..!
Hyderabad, Rains, GHMC

హైదరాబాద్‌ సిటీ: వర్షాల నేపథ్యంలో ట్రై కార్పొరేషన్లు, హైడ్రా అప్రమత్తమయ్యాయి. మరో రెండు రోజులపాటు వర్ష సూచన ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్న అధికారులు.. వరద నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్లపై వరద నీరు నిలిచినా, చెట్టు కూలినా, కింద పేర్కొన్న నెంబర్లకు ఫోన్‌ చేయాలని ఆయా సంస్థలు సూచిస్తున్నాయి. మై క్యూర్‌ యాప్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.


city5.jpg

  • కంట్రోల్‌ రూమ్‌ - 1070

  • కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లు

90001 13667

87124 06901

73372 18171

040 2111 1111


ఈ వార్తలు కూడా చదవండి:

పాపం.. రిటైర్డ్‌ ఉద్యోగి!

విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 10:53 AM